దేవుడు ప్రతిచోటా ఉన్నాడనే భావన అనేక ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ప్రధానంగా వినిపిస్తుంది. అయితే అదే సమయంలో మనుషులు ఆలయాలు, మసీదులు, చర్చిలు వంటి పవిత్ర స్థలాలకు ఎందుకు వెళ్తారనే ప్రశ్న చాలామందిలో కలుగుతుంది. ఈ సందేహానికి ప్రముఖ తత్వవేత్త స్వామి వివేకానంద ...