Featured2 years ago
Raveena Tandon: నాపై బాడీ షేమింగ్ జరిగింది… ఆ ఒక్క కారణంతోనే అహంకారి అనే ముద్రవేశారు: రవీనా టాండన్
Raveena Tandon: రవీనా టాండన్ పరిచయం అవసరం లేని పేరు. హిందీలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి ఉత్తరాది ఆడియెన్స్‌ను ఆమె ఉర్రూతలూగించారు. అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి ఈమె తెలుగులో కూడా పరిశ్రమలలో...