Featured1 year ago
Bahubali: ఇంకా తగ్గని బాహుబలి క్రేజ్… స్విస్ ఫిలిం ఫెస్టివల్లో బాహుబలి అంటూ కేకలు!
Bahubali:దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బాహుబలి ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయి ఏంటో ప్రపంచానికి తెలియజేశారు. జక్కన్న. ఈ సినిమా ద్వారా...