Featured3 years ago
థియేటర్లలో రెండు కాదు.. మూడు కాదు.. ఏకంగా నాలుగు గంటల పాటు ప్రదర్శితమైన సినిమాలు ఏంటో మీకు తెలుసా?
సాధారణంగా సినిమా ధియేటర్ కి వెళ్తే సినిమాను కేవలం ఒక రెండు గంటల పాటు ఎంతో ఆసక్తిగా కూర్చుని చూస్తాము. అయితే బాహుబలి వంటి చిత్రాలను మరో అరగంట ఓపికతో కూర్చుని చూడవచ్చు కాని అంతకు...