Featured3 years ago
సాయిధరమ్ తేజ్ నడిపిన బైక్ పై ఉన్న చలానాను ఆ హీరో అభిమాని క్లియర్ చేశారట..
సాయిధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే అతడి ఆరోగ్య విషయమై ప్రతీ గంట గంటకు వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్నారు. అయితే అతడికి...