Featured3 years ago
“ఎలాగో ప్లాపయ్యే సినిమాకు ఇంకో టెక్ అవసరమా..” బాలయ్య షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో నందమూరి బాలకృష్ణ ఒకరు. బాలకృష్ణ ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. బాలకృష్ణ ఇప్పటివరకు ఎంతో మంది దర్శకులతో పని చేశారు. అయితే కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ...