Fish Venkat : నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత.. టాలీవుడ్‌లో విషాదఛాయలు!
తెలుగు సినీ ప్రేక్షకులను తన వినూత్న హాస్యంతో మెప్పించిన నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు. గత కొన్ని వారాలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, జూలై 19వ రాత్రి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు సుమారు 55 ...


























