“ఎన్టీఆర్ నా కాళ్లు పట్టుకుని.. కళ్లల్లో నీళ్లు తెప్పించేశాడు..” ఎమోషనల్ అయిన సీనియర్ నటి!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఎనర్జీతో, డాన్స్, నటనతో కోట్లాది మంది అభిమానులను అలరిస్తూ, తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్ మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తాను ...


































