ఇంట్లో లక్కీ వెదురు పెడుతున్నారా? ఈ కొమ్మల సంఖ్యలు తప్పక తెలుసుకోండి!
ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ ఉండాలని, అదృష్టం కలగాలని అనేక మంది వాస్తు శాస్త్రం, ఫెంగ్ షూయ్ సూచనలను అనుసరిస్తుంటారు. వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందిన మొక్కల్లో లక్కీ వెదురు (Lucky Bamboo) ఒకటి. ఇంటి అలంకరణతో పాటు మంచి శుభ ఫలితాలు ...

























