కాలేజీ రోజుల్లో పెద్దిరెడ్డి చంద్రబాబును చెప్పుతో కొట్టాడని కక్ష కట్టి.. ఇప్పుడు పగ తీర్చుకుంటున్నాడు : వైయస్ జగన్
నెల్లూరు: నెల్లూరు పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎర్ర రాజ్యాంగం కింద ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఆరోపించారు. తన పర్యటనకు ఆంక్షలు విధించడం మాత్రమే ...

























