వెండి ధరల ప్రభావం.. శ్రీకాళహస్తిలో రూ.500 రాహుకేతు పూజలకు గుడ్‌బై!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహుకేతు దోష నివారణ పూజల విషయంలో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరలో అందుబాటులో ఉన్న రూ.500 టికెట్ పూజను ఇకపై నిలిపివేయనున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఆలయ ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ ...

























