ఆలయంలో మాయం అయిన కిరీటం.. రంగంలోకి దిగిన ఎండోమెంట్స్ అధికారులు!
ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రముఖ ఆలయంలో కిరీటం కనిపించకుండా పోవడం కలకలం రేపింది. దేవుడికి అలంకరించే విలువైన కిరీటం గల్లంతైన విషయం ఆలయ సిబ్బంది గుర్తించడంతో వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా, దేవాదాయ శాఖ కూడా ...

























