Featured4 years ago
మీ దగ్గర చినిగిపోయిన నోట్లు ఉన్నాయా.. ఎలా మార్చుకోవాలంటే..?
చాలా సందర్భాల్లో మన దగ్గర ఉండే కరెన్సీ నోట్లు వేర్వేరు కారణాల వల చినిగిపోతూ ఉంటాయి. అయితే బస్సుల్లో, దుకాణాల్లో చినిగిపోయిన నోట్లను తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. వ్యాపారులు తాము చినిగిపోయిన నోట్లు తీసుకుంటే ఇబ్బందులు...