రోహిణీ కార్తె ఎండలు భరించలేకపోతున్నారా? ఇంటిని చల్లగా ఉంచే సూపర్ చిట్కాలు ఇవే!
వేసవి కాలంలో రోహిణీ కార్తె ప్రారంభమైతే ఎండల తీవ్రత మరింత పెరుగుతుంది. ఉదయం నుంచే మండే ఎండలతో ఇళ్ల పైకప్పులు బాగా వేడెక్కి, రాత్రి వేళల్లో కూడా గదుల్లో ఉక్కపోత తగ్గదు. ముఖ్యంగా కాంక్రీట్ స్లాబ్‌లున్న ఇళ్లలో ఈ సమస్య మరింత ...

























