టాలీవుడ్‌లో ప్రతిభకు అడ్డుగోడలు.. వ్యవస్థపైనే నా విమర్శలు – టీజీ విశ్వప్రసాద్
హైదరాబాద్: టాలీవుడ్ పరిశ్రమను, కార్మికులను కించపరిచేలా తాను మాట్లాడాననే విమర్శలపై ప్రముఖ నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ స్పందించారు. తన వ్యాఖ్యలు ఎవరైనా వ్యక్తులపై కాకుండా, కేవలం పరిశ్రమలోని కొన్ని వ్యవస్థలపై మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ...


























