Crime : దేశంలో పెట్రేగిపోతున్న అఘాయిత్యాలు.. ఢిల్లీలో మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి!
హైదరాబాద్: దేశంలో అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా పసిపిల్లల నుంచి యువతుల వరకూ మృగాళ్ల కామానికి బలవుతున్నారు. యువకులు, వృద్ధులు, మైనర్లు కూడా బాలికలు, చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల దేశ ...

























