మన ఆరోగ్యం గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను పట్టించుకుంటే పెద్ద సమస్యలను సులభంగా నివారించవచ్చు. ఈ క్రమంలో పాదాలు కూడా మన ఆరోగ్యానికి అద్దంలా పనిచేస్తాయని వైద్యులు చెబుతున్నారు. పాదాల్లో కనిపించే కొన్ని మార్పులు ...