తిరుమలలో హోమం టికెట్లు విడుదల… ఈ ఛాన్స్ మిస్ కాకండి!
తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానాలు శుభవార్త అందించింది. సాధారణంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు దొరకక ఇబ్బంది పడుతున్న వారికి, మరో మార్గాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మే నెలకు సంబంధించిన “శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం” ...

























