తలతో 46 టాయిలెట్లు బద్దలుకొట్టాడు.. చివరికి?
ఒకప్పుడు కార్లను చేతుల మీదకు ఎక్కించుకోవడం, ఒట్టి చేతులతో ఇటుకలు, రాళ్లు, కొబ్బరి బోండాలు పగలగొట్టడం,తాళ్ల సహాయంతో నోటి ద్వారా వాహనాలను లాగడం వంటి సాహసాలు ఎక్కువగా ట్రెండ్ అయ్యేవి. కానీ ప్రస్తుతం మాత్రం టాయిలెట్ సీట్లను బద్దలు కొట్టడం ట్రెండ్ ...

























