Rekha Vedavyas : అప్పుడు నరకం అనుభవించాను.. ఇప్పటివరకు పెళ్లి కాలేదు.. టాలీవుడ్ హీరోయిన్ రేఖ వేదవ్యాస్
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు రేఖ వేదవ్యాస్. టాలీవుడ్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా, తనదైన ముద్ర వేసుకున్న ఈ భామ, 2001లో 'ఆనందం' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసి, ఆ తర్వాత ...

























