టూ టౌన్ రౌడీ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్యను అనుకుని.. ఎందుకు తప్పించారో తెలుసా?
దాసరి నారాయణరావు దర్శకత్వంలో.. విక్టరీ వెంకటేశ్ హీరోగా వచ్చిన సినిమా ‘టూ టౌన్ రౌడీ’. ఇందులో వెంకటేష్, రాధ ప్రధాన పాత్రల్లో నటించారు. రాజ్-కోటి సంగీతం సమకూర్చారు. ఇది హిందీ చిత్రం తేజాబ్కు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరీ ...

























