భారతదేశంలో అనేక దేవాలయాలు తమ ప్రత్యేక విశేషాలతో భక్తులను ఆకర్షిస్తుంటాయి. వాటిలో కొన్ని ఆలయాలు ఆధ్యాత్మిక శక్తి, విశ్వాసాలు, అద్భుతమైన సంప్రదాయాల వల్ల ప్రత్యేక గుర్తింపును సంపాదించాయి. అలాంటి అరుదైన ఆలయాల్లో ఒకటే వారాహి దేవి ఆలయం. ముఖ్యంగా కళ్ల సమస్యలు ...