వినడానికి వింతగా ఉన్నా నిజమే!.. అమ్మవారికి రొయ్యల నైవేద్యం!
భారతదేశంలో ఆలయ సంప్రదాయాలు ప్రాంతానికో, దేవతానికో ప్రత్యేకంగా ఉండటం సహజమే. కొన్ని చోట్ల సాధారణ పూజలు కనిపిస్తే, మరికొన్ని దేవాలయాల్లో విభిన్నమైన ఆచారాలు భక్తులను ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటి అరుదైన సంప్రదాయాల్లో ఒకటి తంతానియా కాళీ మాత ఆలయంలో కనిపించే ప్రత్యేక నైవేద్యం. ...

























