పెళ్లి మధ్యలో లేచి ఆ కేంద్రానికి పరుగు తీసిన వధువు.. ఎందుకంటే?
ఎంతోమంది అతిథుల సమక్షంలో పెళ్ళి పీటల పై కూర్చుని కాసేపట్లో తాళి పట్టించుకోవాల్సిన వధువు తన బంధువులు వచ్చి తన చెవిలో ఒక విషయం చెప్పగానే ఉన్నపళంగా వధువు పెళ్లి పీటల పైనుంచి లేచి కౌంటింగ్ కేంద్రానికి పరుగులు పెట్టింది. ఈ ...

























