సాధారణ బ్యాక్ పెయిన్ అనుకుని వదిలేస్తున్నారా? కిడ్నీలు డ్యామేజ్ అయ్యే ప్రమాదం!
ఈ మధ్యకాలంలో చాలా మంది అకస్మాత్తుగా వచ్చే నడుము నొప్పిని సాధారణ సమస్యగా తీసుకుంటున్నారు. ఎక్కువసేపు కూర్చోవడం, తప్పుగా నిద్రపోవడం లేదా కండరాల ఒత్తిడి కారణంగా నొప్పి వచ్చిందనుకుంటూ పెయిన్ కిల్లర్స్ వేసుకుని నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే వైద్య నిపుణుల ప్రకారం ...

























