షారుఖ్ కి నేషనల్ అవార్డు ఎలా ఇచ్చారు? తీవ్ర విమర్శలు గుప్పించిన నటి ఊర్వశి !
ఇటీవల ప్రకటించిన 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు వివాదాస్పదంగా మారాయి. అవార్డుల ఎంపికపై పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, ఈ జాబితాలో ప్రముఖ నటి ఊర్వశి కూడా చేరారు. మలయాళ చిత్రం ‘ఉళ్ళోజుక్కు’లో నటనకు గాను ...

























