Ustaad Bhagat Singh : ఉగాది బరిలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. పవన్ మాస్ షో వర్కౌట్ అయ్యిందా?
ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. దర్శకుడు హరీష్ శంకర్‌తో పవన్ కలయిక మరోసారి రావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. విడుదలకు ముందు ...

























