Featured3 years ago
వాళ్ళందరూ నన్ను ఓక ఏటీఎంలా.. ఎంత వాడాలో అంత వాడుకున్నారు: అంజలి
అచ్చతెలుగమ్మాయి అంజలి తూర్పు గోదావరి జిల్లా, రాజోలులో పుట్టి పెరిగింది. తన తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా వేరే దేశంలో ఉంటున్నారు. దాంతో ఆమె పిన్ని, బాబాయ్ ల వద్ద కొంతకాలం ఉంది. 10వ తరగతి వరకు...