న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వేలో ఆహార నాణ్యతపై మరోసారి విమర్శలు మిన్నంటాయి. ప్రయాణికులు తరచూ ఫిర్యాదు చేసే అంశాలలో తాజా ఆహారం లభించకపోవడం, పరిశుభ్రత లోపించటం, నాణ్యతపై అనుమానాలే ప్రధానంగా నిలుస్తున్నాయి. కొన్ని రైళ్లలో సరఫరా అయ్యే భోజనానికి అసహ్యకర వాసన రావడం, ...