కూరగాయలు త్వరగా పాడవుతున్నాయా..? రూ.5 స్పాంజ్‌తో సూపర్ ట్రిక్!
ప్రస్తుతం చాలా ఇళ్లలో వారానికి సరిపడా కూరగాయలు ఒకేసారి కొనుగోలు చేసి ఫ్రిజ్‌లో నిల్వ చేయడం సాధారణంగా మారింది. అయితే ఎంత జాగ్రత్తగా పెట్టినా కొన్ని రోజుల్లోనే ఆకుకూరలు వాడిపోవడం, టమాటాలు మెత్తబడటం, పచ్చిమిర్చి కుళ్లిపోవడం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది ...



























