Featured2 years ago
వెంకటేష్ – కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులకు షాక్ ఇచ్చాయని మీకు తెలుసా.!!
శత చిత్రాలను పూర్తి చేసిన అతి కొద్ది మంది దర్శకుల్లో ఏ. కోదండరామిరెడ్డి ఒకరు. 1970 ద్వితీయార్థంలో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఏ.కోదండరామిరెడ్డి అనతికాలంలోనే అగ్ర దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. ఎన్టీఆర్ మినహా మిగతా స్టార్...