28 ఏళ్ల మహిళపై స్టోర్ రూమ్‌లో అత్యాచారం.. నిర్మాతపై కేసు
పోర్నోగ్రఫీ సంబంధించిన మరో వ్యవహారం బయటకు వచ్చింది. అశ్లీల చిత్రాల పేరుతో మహిళలను వేధిస్తున్నారన్న కారణంతో ప్రముఖ నిర్మాత విభూ అగర్వాల్‌పై కేసు నమోదైంది. ఉల్లూ యాప్ డిజిటల్ ప్రై.లి. కంపెనీ అనే సంస్థ అశ్లీల కంటెంట్‌తో కూడిన వీడియాలు రూపొందిస్తున్నరని ...

























