తెలంగాణ అటవీ గర్భంలో శతాబ్దాల చరిత్రను మోస్తూ నిశ్శబ్దంగా నిద్రిస్తున్న ఒక అద్భుత శిల్పం తాజాగా వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సుదూర అటవీ ప్రాంతంలో వెలుగుచూసిన ఈ మహావిష్ణువు విగ్రహం, రాష్ట్ర చరిత్రలో మరో ముఖ్యమైన ...