వరల్డ్ ఛాంపియన్‌గా దివ్య దేశ్‌ముఖ్.. అసలు ఎవరీ దివ్య దేశముఖ్ !
న్యూఢిల్లీ: చదరంగం అంటే భారత్, భారత్ అంటే చదరంగం అని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పిన సమయం ఇది. గ్రాండ్ మాస్టర్లు గానీ, వరల్డ్ ఛాంపియన్లు గానీ చదరంగం రంగంలో భారతీయులదే ఆధిపత్యం అని నిరూపితమైంది. ఇక భారత మహిళల చెస్‌కి ...


























