Vaibhav Suryavanshi : వీడియో గేమ్‌లా బ్యాటింగ్ చేస్తున్నాడు.. వైభవ్ సూర్యవంశీపై సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు
భారత క్రికెట్లో కొత్త తరం ప్రతిభగా నిలుస్తున్న యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. చిన్న వయసులోనే తన దూకుడు బ్యాటింగ్‌తో బౌలర్లకు సవాల్ విసురుతున్న ఈ యువ క్రికెటర్, ఇటీవల జరిగిన అండర్-19 ప్రపంచ కప్‌లో ...


























