YS Sharmila: సజ్జల భార్గవ్ జగన్ ఇంట్లో దాక్కున్న అరెస్ట్ చేయాల్సిందే… డిమాండ్ చేస్తున్న షర్మిల?
YS Sharmila: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో కూటమి నేతల గురించి సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేసిన వారిపై ఉక్కు పాదం మోపుతున్నారు. అయితే ఈ విషయంలో కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ షర్మిల పూర్తి మద్దతు తెలిపారు. ...


































