Devi Sri Prasad: పాటలు బాలేదని ట్రోలింగ్ కు గురై అనంతరం హిట్ అందుకున్న దేవిశ్రీ సాంగ్స్ ఇవే!
Devi Sri Prasad: తెలుగు చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న దేవి శ్రీ ప్రసాద్ గురించి మనకు సుపరిచితమే ఈయన తన సినీ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ...

























