Vijay Antony: విషమంగా హీరో విజయ్ ఆంటోని ఆరోగ్యం… ఆందోళన వ్యక్తం చేస్తున్న అభిమానులు!
Vijay Antony: తమిళ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈయన బిచ్చగాడు సినిమా ద్వారా తెలుగులో మరింత ఆదరణ సంపాదించుకున్నారని చెప్పాలి. బిచ్చగాడు సినిమా ...

























