ధోని బాటలో రైనా… ధోని రిటైర్మెంట్ ప్రకటించిన కాసేపటికే తన అతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సురేష్ రైనా..!!

0
346

కొద్దిసేపటి క్రితమే టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ రేటైమేంట్ ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే తాజగా ధోని బాటలో టీమిండియా బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఈ మేరకు అయన సోషల్ మీడియా ద్వారా తన రిటైర్మెంట్ ను తెలిపాడు . ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.

2005 జులై లో శ్రీలంకతో తోలి వన్డే ఆడిన సురేష్ రైనా, ఇప్పటి వరకు టి20 – 78, వన్డేలు – 226, టెస్ట్ మ్యాచ్లు – 19 ఆడి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here