పసిడి ధరలు దిగి వస్తున్నాయి. గత రెండు రోజులుగా బంగారం ధరల్లో స్వల్ఫ తగ్గదల ఉండగా.. తాజాగా బంగారం ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ధరలు భారీగా దిగివచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం
దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే… గత కొన్ని రోజులుగా రూ. 200 తగ్గి రూ. 44,600 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 తగ్గి రూ. 48, 660వద్ద నిలిచింది.

దేశీయంగా మార్కెట్లు పాజీటీవ్ పవనాలు వీస్తుండడం.. బంగారం ధరలు తగ్గుముఖం కారణమయ్యాయి. వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర రూ. 600 తగ్గి రూ. 71,700 వద్ద కొనసాగుతోంది. భవిష్యత్ మరింతగా బంగారు ధరలు తగ్గవచ్చని నిపుణులు అంచనా వెస్తున్నారు.































