మన టాలీవుడ్ హీరోయిన్ల ఫ్యామిలీ రేర్ పిక్స్ మీకోసం…

0
1416

నిత్యం మన టాలీవుడ్ హీరోయిన్లు సినిమా షూటింగ్లతో బిజీ బిజీగా గడుపుతుంటారు. అయితే ఇప్పుడు లాక్ డౌన్ నేపథ్యంలో ఎవరి ఇళ్లకు వారు పరిమితమయ్యారు. షూటింగ్స్ లేవు, లేట్ నైట్ పార్టీస్ లేవు, అసలు బయటకి వెళ్లే ఛాన్సే లేకపోవడంతో కొందరు హీరోయిన్లు వంటలు ఎలా చేయాలి, ఈ వంటలు రుచి కరంగా ఉంటాయి… అంతేకాదు ఆ వంటలు వారే స్వయంగా వండి ఆ తతంగం అంతా వీడియోస్ తీసి మరీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మరికొందరు జిమ్ లేని సమయంలో ఇంట్లో వర్కౌట్స్ ఎలాచేయాలి.. బాడీ షేప్ ఎలా మార్కోచుకోవాలి అనేదానిపై ద్రుష్టి పెట్టారు.

ఇంకొందరు అయితే ఇంస్టాగ్రామ్ లో లైవ్ లు పెట్టి కాలక్షేపం చేస్తున్నారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఇక పేస్ బుక్ లో పోస్టులు, ట్విట్టర్ లో ట్వీట్లు రీట్వీట్లు అంటూ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా గడిపేస్తున్నారు. మరికొందరు పబ్ జి వంటి గేమ్స్ తో కాలక్షేపం చేస్తున్నారు. ఇక ఈ లక్ డౌన్ ప్రభావంతో సినీ ప్రేక్షకులు కూడా ఖాళీగా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది కాబట్టి చాలా మంది ఫోన్లతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారట. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న మన ప్రేక్షకులు ఇంస్టాగ్రామ్, ట్విట్టర్లలో హీరోయిన్స్ లేటెస్ట్ పిక్చర్స్ కోసం తెగ వెతికేస్తున్నారట. అందుకే కొంతమంది హీరోయిన్లు తమ అభిమానులకోసం వాళ్ళ ఫ్యామిలీ తో ఉన్న పిక్చర్స్ పోస్ట్ చేస్తున్నారట. అటువంటి హీరోయిన్ల ఫ్యామిలీ పిక్చర్స్ మీకోసం.

1)అనుష్క శెట్టి (స్వీటి)

2) పూజ హెగ్డే


3) తమన్నా


4) కాజల్ అగర్వాల్


5) సమంత


6) కియారా అద్వానీ


7) నిధి అగర్వాల్


8) మెహ్రిన్


9) రష్మిక మందన్నా


10) రాశి ఖన్నా


11) రకుల్ ప్రీత్


12) కీర్తి సురేష్


13) పాయల్ రాజ్ పుత్


14) నిత్యామీనన్


15) నివేదా థామస్


16) ఈషా రెబ్బ


17) అనుపమ పరమేశ్వరన్


18) కళ్యాణి ప్రియదర్శన్


19) అమలాపాల్


20) సాయి పల్లవి


21) నాభా నటేష్


22) లావణ్య త్రిపాఠి


23) నయనతార