సినిమా ఇండస్ట్రీలో ముందుకు రాణించాలి అంటే ఎంతో అనుకువ సర్దుకుపోవడం తనం కావాలని అంటుంటారు. కానీ, ప్రస్తుతం వస్తున్న హీరోయిన్లకు సర్దుకుపోవడం అనే పదానికి అర్థం తెలియదు అనే చెప్పాలి. సక్సెస్ ను సరిగ్గా లేకపోయినా తలపొగరు మట్టుకు నెత్తికెక్కి కుచుంటున్నారు. వారికున్న హెడ్ వెయిట్ తో అటు డైరెక్టర్లకు, ఇటు హీరోలకు చుక్కలు చూపిస్తూ ఉంటారు. మరి ఇలా ఓవర్ గా తలా పొగరు ఉన్న తెలుగు హీరోయిన్స్ ఎవరో చూద్దామా..

మొదటిగా ఈ లిస్టులో కు వచ్చే హీరోయిన్ సాయి పల్లవి.

సినిమా మొదలు అయ్యింది అంటే ముందుగా వివాదమే బయటకు వస్తుంది. ఒక్క వరుణ్ తేజ్ హీరో తప్ప మిగతా వారితో అందరితో కూడా గొడవలే. చివరకు ప్రొడక్షన్ హౌస్ ను కూడా వదిలిపెట్టకుండా దిల్ రాజుతో సహా పేచీ పెట్టుకుందని.. ఆటిట్యూడ్ కి తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు తీసేందుకు లేదని అనుకుంటున్నారు ఇండస్ట్రీ వాళ్ళు.
ఇక ఈ లిస్టులోకి వచ్చేది మరో హీరోయిన్ నిత్యామీనన్…

ఆత్మ అభిమానానికి, ఇగో కు మధ్య చిన్న గ్యాప్ ఉంటుంది. మరి నిత్యామీనన్ కు అభిమానం ఎక్కువ అని అనుకుంటున్న కూడా బయట కు మాత్రం ఇగో లా కనిపిస్తూ అందరికీ ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఇక ఈ మధ్య ఆమె బరువు విషయం ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సివంగిలా విరుచుకుపడింది అనే చెప్పాలి. ఎంత ప్రొడక్షన్ హౌస్ అయినా నిత్య ఎటువంటి మొహమాటం లేకుండా నిత్యామీనన్ నో చెప్పి షాక్ ఇస్తుంది ఈ బ్యూటీ.
ఇక ఇదే లిస్ట్ లోకి వచ్చే మరో హీరోయిన్ కాజల్.

ఈ మధ్య కాజల్ ను భరించడం ఇండస్ట్రీకి చాలా బాగా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. వయసు వచ్చినా కూడా ఇండస్ట్రీలో తిష్ట వేసుకొని కూర్చున్న కాజల్ కి చాలా హెడ్ వెయిట్ అంటున్నారు కొందరు. ఆ మధ్య ఒక ప్రెస్ మీట్ కు పదిగంటలకు రమ్మని పిలిచి వరకు 1:00 కు వచ్చి సారీ కూడా చెప్పకుండా పెళ్లి కి వచ్చినట్లు కూర్చోవడంతో మీడియాకు మండిపోయింది. మధ్యలోనే ఇంటర్వ్యూనీ వదిలేసి వెళ్లిపోవడం జరిగింది. చివరకు కాజల్ సారీ చెప్పే వరకు విషయం సద్దుమణగలేదట.
ఇక ఈ లిస్టులో మరో హీరోయిన్ ఇలియానా.

ఈ బ్యూటీ గురించి ఎంత మాట్లాడినా కూడా తక్కువే. సినిమా పూర్తయ్యేంత వరకు డేట్స్ తో పేచీ పెట్టుంకుంటుందట. సినిమా పూర్తయిన అనంతరం ప్రమోషన్స్ తో పేచి. ఈవెంట్స్ కు పిలుస్తే ఒకవైపు పేచీ, మరోవైపు పేచీ. మొత్తానికి ఇలియానాను భరించడానికి ఇండస్ట్రీకి అంత స్టామినా లేదని ఈ బ్యూటీ బాలీవుడ్ కు వెళ్లిపోయింది.



























