నాటి నుండి నేటి వరకూ టాలీవుడ్ లో చాలా మంది నటులు చిన్న పాత్రల స్ధాయి నుండి స్టార్ హీరో స్ధాయి వరకూ ఎదిగిన వాళ్ళే ఉన్నారు. ఒక్కొక్క హీరో తనదైన నటనా చాతుర్యంతో ఓ ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు.

అయితే ఫ్యాన్స్ తమ అభిమాన హీరో మొదటి సారిగా ఏ సినిమాలో నటించాడో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్క అభిమానిలోనూ ఉంటుంది. అందుకే టాలీవుడ్ లో అగ్రహీరోల హోదాలో ప్రేక్షకుల మదిలో కొలువుండిపోయిన కొందరు నటులు హీరోలుగా నటించిన మొదటి సినిమాలేమిటో మీరే చదివి తెలుసుకోండి.
అక్కినేని నాగేశ్వర రావు – ధర్మపత్ని

సీనియర్ ఎన్టీఆర్ – మన దేశం

శోభన్ బాబు – దైవబలం

కృష్ణ – తేనెమనసులు

కృష్ణంరాజు – చిలకా గోరింకా

మురళి మోహన్ – జగమే మాయ

చిరంజీవి – పునాది రాళ్ళూ

బాలకృష్ణ – సాహసమే జీవితం (హీరోగా)

వెంకటేష్ – కలియుగ పాండవులు

నాగార్జున – విక్రమ్

మోహన్ బాబు – స్వర్గం నరకం

జగపతిబాబు – సింహస్వప్నం

శ్రీహరి – బ్రహ్మనాయుడు

శ్రీకాంత్ – తాజ్ మహల్ (హీరోగా)

మహేష్ బాబు – రాజ కుమారుడు

పవన్ కళ్యాణ్ – అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

ప్రభాస్ – ఈశ్వర్

రామ్ చరణ్ – చిరుత

అల్లు అర్జున్ – గంగోత్రి

రామ్ – దేవదాస్

































