సీరియల్స్ లో భార్యభర్తలుగా నటించే ఈ నటీనటులు నిజజీవితంలో కూడా భార్యభర్తలే..!

0
451

సీరియల్ లో నటించే నటీనటులు సంవత్సరానికి 365 రోజుల పాటు నటిస్తూనే ఉంటారు. కొంతమంది తమిళ తెలుగు కన్నడ మలయాళం వంటి సీరియల్ లో నటిస్తూ చాలా బిజీగా ఉంటారు. సీరియళ్లలో తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటారు ఈ బుల్లితెర నటీనటులు. భార్య భర్తలు గా నటించే ఆర్టిస్టులు కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తారు. బుల్లితెర మీద భార్యాభర్తలు గా కనిపించే వీరిని చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది.

వెండితెరపై భార్యాభర్తలుగా నటించే ఆర్టిస్టులను చూస్తే నిజ జీవితంలో కూడా వీళ్ళు భార్యాభర్తలేమో అని చాలా మంది ప్రేక్షకులు అనుకుంటుంటారు. అయితే ఇది నిజం చెప్పాలంటే బుల్లితెర అమ్మాయి నా భార్య భర్తలు గా నటించే ఆర్టిస్టులు నిజంగానే భార్యభర్తలట. వాళ్ళు ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

బెంగుళూరు పద్మ – అరుణ్

బెంగళూరు పద్మ సీనియర్ నటీమణి కాగా ఆమె వెండితెరపై, బుల్లితెరపై నటించి అందరికీ సుపరిచితం అయ్యారు. మొట్టమొదట బుల్లితెరపై నటించిన పద్మ ఆ తర్వాత వెండితెరపై ఆరంగేట్రం చేసేయ్ సపోర్టింగ్ రోల్స్ లో నటించి సినిమా ప్రేక్షకులను బాగా అలరించారు. అరుణ్ కూడా బుల్లి తెర నటుడు గా కొనసాగారు.ఐతే ప్రతిఘటన, దేవత అనే సీరియల్ లో అరుణ్, పద్మ భార్యాభర్తలుగా నటించారు. అయితే వీళ్ళిద్దరూ నిజంగానే భార్య భర్తలు కావడంతో బుల్లితెరపై వారి పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

ప్రదీప్ – సరస్వతి

ప్రదీప్ అనగానే తెలుగు ప్రేక్షకులకు రెండు జెళ్ళ సీత, నాలుగు స్తంభాలాట, ముద్దమందారం సినిమాలు గుర్తుకు వస్తాయి. అప్పటి కాలం టాలీవుడ్ పరిశ్రమలో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో గా పేరు తెచ్చుకుని ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు ప్రదీప్. ఈ హీరోకి అప్పట్లో అమ్మాయిల ఫాలోయింగ్ ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక సరస్వతి గురించి చెప్పుకుంటే ఆమె ఈ టీవీ లో మొదటిగా యాంకర్ గా బాధ్యతలు వ్యవహరించారు. చాలా కాలం పాటు యాంకర్గా వ్యవహరించిన ఆమె ఆ తర్వాత బుల్లితెరపై నటీమణిగా అరంగేట్రం చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ప్రదీపు సరస్వతి కలిసి ఒకే సీరియల్ లో నటించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేశంలో ప్రసారమైన ధారావాహికలలో చాలావరకు వీళ్లిద్దరు కలిసి నటించారు. అయితే ఆ సీరియల్లో వీరిద్దరూ భార్యాభర్తలుగా నటించారు. నిజ జీవితంలో కూడా వీళ్ళు భార్యాభర్తలు కావడంతో వారిద్దరి పాత్రలు ప్రేక్షకులను బుల్లితెరకు కట్టిపడేశాయి.

3.జాకీ – హరిత

జాకీ మరియు హరిత ఇద్దరూ పెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కలిసి సీరియళ్లలో నటిస్తున్న క్రమంలో ఒకరిపై మరొకరు ఇష్టం పెంచుకొని ఆపై పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నా రోజు నుండి ఇప్పటివరకు బుల్లితెరపై భార్యాభర్తల పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. సంఘర్షణ వైదేహీ మనసు అంటే సీరియల్ లో వీళ్ళిద్దరూ కలిసి భార్యాభర్తలుగా నటించారు.

దేవదర్శిని – చేతన్

కాంచన సినిమా లో రాఘవ లారెన్స్ కి వదిన పాత్రలో నటించిన దేవదర్శిని గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. దేవదర్శిని ఎన్ని సీరియల్ లో నటించే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని చివరికి సినిమాల్లో కూడా అక్క వదిన అమ్మ వంటి పాత్రలలో నటించి ఎంతగానో అలరించారు. అయితే ఏం చేద్దాం ని పెళ్లి చేసుకున్న దేవదర్శిని అతనితో కలిసి మర్మదేశం అనే సినిమాలో అతని భార్యగా నటించారు. నిజజీవితంలో వీరు ఇద్దరు భార్యాభర్తలు కావడంతో బుల్లితెరపై వారు వారి పాత్రల్లో జీవించేసి ప్రేక్షకులకు కనువిందు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here