టాలీవుడ్ హీరోల కంటే తమిళ హీరోలు నయం.!

0
213

తమిళనాడులో ఈరోజు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఓటు వేయడం కోసం తమిళ హీరో విజయ్ సైకిల్ పై రావడం ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలకు నిరసనగా హీరో విజయ్ ఇలా చేసారని వార్తలు వస్తున్నాయి.

ఇందులో నిజం ఎంత ఉందొ తెలియదుకానీ ఇప్పుడు ఈ విషయంపై ఆశక్తికర చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా సమస్యలపై పోరాటంలో తెలుగు హీరోలకంటే తమిళ హీరోలు చాలా ముందు ఉంటారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ ధరల పెరుగుదలపై తెలుగు హీరోలు కనీసం పెదవి విప్పే ధైర్యం కూడా చేయలేదని మాట్లాడుకుంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏమిటి ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here