• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News
Visa will be canceled.. US Embassy strong warning..!

US Embassy : వీసా రద్దు చేస్తాం.. యూఎస్ ఎంబసీ స్ట్రాంగ్ వార్ణింగ్..!

17 July 2025

Cheating Wife : హోటల్ గదిలో భార్య, ప్రియుడు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికేసింది.. వీడియో వైరల్!

17 February 2026

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

17 February 2026
ADVERTISEMENT

Allu Arjun : బన్నీని కలవాలంటే 42 రూల్స్ అంటూ హాట్ కామెంట్స్.. చివరికి వెనక్కి తగ్గిన బ్రాండ్ స్ట్రాటజిస్ట్!

17 February 2026

24 ఏళ్ల తర్వాత ప్రత్యూష కేసులో తీర్పు.. నా కూతురుకి న్యాయం దక్కలేదు.. హీరోయిన్ ప్రత్యూష తల్లి కన్నీళ్లు..

17 February 2026

డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మార్చి 8న రెండు కొత్త పథకాలు!

17 February 2026

AI దిగ్గజం అంథ్రోపిక్ ఎంట్రీ.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు మళ్లీ అలజడి?

17 February 2026

బీజీపీ లీడర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన త్రిష.. లీగల్ నోటీసుతో..

16 February 2026

A Beautiful Breakup Review : ‘ఎ బ్యూటిఫుల్ బ్రేకప్’ – వీడ్కోలులో మొదలైన ప్రేమ కథ!

15 February 2026

Funky Twitter Review : ఫంకీ మూవీ ట్విట్టర్ రివ్యూ.. అనుదీప్ కామెడీ మ్యాజిక్ మళ్లీ పని చేసిందా?

13 February 2026

బుడ్డోడే గానీ.. గ్రౌండ్‌లోకి దిగితే చాలు.. ఫ్యాన్స్ పండగే! వైభవ్ సూర్య వంశీకి ఖచ్చితంగా మనోళ్లు గుడి కడతారు!

7 February 2026

Sumati Shatakam : మొదటి రోజే కలెక్షన్ల కష్టాలు.. నిరాశలో అమర్ దీప్‌ ‘సుమతీ శతకం’ ఓపెనింగ్స్!

7 February 2026

Arjun Sarja : శోభన్ బాబు మాట వినక కోట్లు నష్టపోయాను.. నా చుట్టూ ఉన్నవాళ్లే మోసం చేశారు..

7 February 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Wednesday, February 18, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home General News

US Embassy : వీసా రద్దు చేస్తాం.. యూఎస్ ఎంబసీ స్ట్రాంగ్ వార్ణింగ్..!

by telugudesk
17 July 2025
in General News
0
Visa will be canceled.. US Embassy strong warning..!

Visa will be canceled.. US Embassy strong warning..!

0
SHARES
6
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

వాషింగ్టన్ D.C./హైదరాబాద్: అమెరికాలో దొంగతనాలు, దాడులు, దోపిడీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని యూఎస్ ఎంబసీ తీవ్రంగా హెచ్చరించింది. అటువంటి నేరాలకు పాల్పడిన వారికి న్యాయపరమైన శిక్షలతో పాటు, వీసా రద్దయ్యే ప్రమాదం ఉందని, అంతేకాకుండా మరోసారి అమెరికా రావడానికి వీలు లేకుండా డిటెన్షన్ కూడా విధిస్తామని స్పష్టం చేసింది. అమెరికాలో శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, విదేశీయులు కూడా ఇక్కడి చట్టాలను తప్పనిసరిగా పాటించాలని యూఎస్ ఎంబసీ ఒక పోస్ట్ ద్వారా ఈ వివరాలను వెల్లడించింది.

Visa will be canceled.. US Embassy strong warning..!
Visa will be canceled.. US Embassy strong warning..!

లక్షల విలువైన వస్తువులతో పారిపోయేందుకు యత్నించిన భారతీయురాలు

ఈ హెచ్చరికలు వెలువడిన నేపథ్యంలోనే, ఇటీవల ఇల్లినాయిస్ స్టేట్‌లో జరిగిన ఒక ఘటన వైరల్‌గా మారింది. ఒక భారతీయురాలు స్థానికంగా ఉన్న టార్గెట్ స్టోర్‌కు వెళ్లి ఏడు గంటల పాటు గడిపింది. దాదాపు రూ.11 లక్షల విలువైన వస్తువులను తన కార్ట్‌లో వేసుకుని, స్టోర్‌కు ఉన్న పశ్చిమ గేట్ నుంచి డబ్బులు చెల్లించకుండా పారిపోవడానికి ప్రయత్నించింది.

ఇది కూడా చదవండి :

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Committing assault, theft, or burglary in the United States won’t just cause you legal issues – it could lead to your visa being revoked and make you ineligible for future U.S. visas. The United States values law and order and expects foreign visitors to follow all U.S. laws. pic.twitter.com/MYU6tx83Zh

— U.S. Embassy India (@USAndIndia) July 16, 2025

అయితే, ఆమె కదలికలపై అనుమానం వచ్చిన స్టోర్ సిబ్బంది అప్పటికే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పారిపోవడానికి ప్రయత్నించిన ఆ భారతీయురాలిని పట్టుకున్నారు. పోలీసులు పట్టుకున్న తర్వాత కూడా ఆమె వారితో వాదించింది. “తానేమీ చేయలేదని, ఇంత చిన్న దానికే అరెస్ట్ చేస్తారా?” అంటూ మాట్లాడిన దృశ్యాలు వీడియోలో రికార్డు అయ్యాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలోనే యూఎస్ ఎంబసీ తాజాగా ఈ వార్నింగ్‌ను జారీ చేయడం గమనార్హం.

Embarrassing much! 🤢

Indian woman Anaya Avlani visiting the US is facing felony charges for allegedly shoplifting $1,300 (Rs1,11,617) worth of goods from a Target store in Illinois

She spent nearly 7 hours inside the store, wandering through aisles, glued to her phone before… pic.twitter.com/2SfTtjkjhH

— Nabila Jamal (@nabilajamal_) July 16, 2025
Tags: strong warningUS EMBASSYVisa Cancellations
ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
telugudesk

telugudesk

Related Posts

Cheating Wife : హోటల్ గదిలో భార్య, ప్రియుడు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికేసింది.. వీడియో వైరల్!

17 February 2026

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

17 February 2026

డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మార్చి 8న రెండు కొత్త పథకాలు!

17 February 2026

AI దిగ్గజం అంథ్రోపిక్ ఎంట్రీ.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు మళ్లీ అలజడి?

17 February 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

17 February 2026

Allu Arjun : బన్నీని కలవాలంటే 42 రూల్స్ అంటూ హాట్ కామెంట్స్.. చివరికి వెనక్కి తగ్గిన బ్రాండ్ స్ట్రాటజిస్ట్!

17 February 2026

24 ఏళ్ల తర్వాత ప్రత్యూష కేసులో తీర్పు.. నా కూతురుకి న్యాయం దక్కలేదు.. హీరోయిన్ ప్రత్యూష తల్లి కన్నీళ్లు..

17 February 2026

డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మార్చి 8న రెండు కొత్త పథకాలు!

17 February 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk