యాంకర్ విష్ణుప్రియ బుల్లితెర, వెండితెరపై అందాల ఆరబోత గురించి అందరికీ తెలిసిందే. విష్ణుప్రియ అందాల ప్రదర్శనకు నెటిజన్లు ఫిదా అవ్వాల్సిందే. ఇలా విష్ణుప్రియ హాట్ ఫోటో షూట్‌లు.. వాటికి వచ్చే కామెంట్స్ ఎంతో ఆకట్టుకుంటున్నాయి.

విష్ణుప్రియ టెలివిజన్, వెండితెర , ఓటీటీలో తన నటనకు మంచి పేరు తెచ్చుకుంది. పోవే పోరా షోతో ఎక్కువగా పాపులర్ అయిన విష్ణుప్రియ కొన్ని రోజులు బుల్లితెరకు, వెండితెరకు దూరంగా ఉంటూ వచ్చారు. తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. ఇటీవల విష్ణుప్రియ ఓటీటీలో తన అభిమానులను పలకరించింది.
ది బేకర్స్ అండ్ బ్యూటీ అనే వెబ్ సిరీస్ అహాలో రూపొందించింది. ఎక్కువగా ఈ అమ్మడు వెబ్ సిరీస్ లను చేస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం బ్యూటీ ప్రొడక్ట్స్ ప్రచారం చేస్తూ అందాలను ఆరబోస్తోంది. ఇలా విష్ణుప్రియ తన ఎద అందాలు, క్లీవేజ్ షోతో రెచ్చిపోతోంది. అయితే ఆమె చేసే రీల్ వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌ను కుదిపేస్తున్నాయి.
తాజాగా విష్ణుప్రియ ఓ పోస్ట్ చేసింది. అందులో ఏముందంటే.. మీరు నాకళ్లను చూడలేరు.. కచ్చితంగా భయపడతారు. ఉదయం 7 గంటలకు మొదలైన షూటింగ్ ఇప్పడు క్లోజ్ అయిందని.. రోజంతా షూటింగ్‌లో గడపాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆమె తెల్లవారుజామున తన కళ్లకు చేతులను అడ్డుపెట్టి.. కళ్లు కనిపించకుండా ఈ ఫొటోను షేర్ చేశారు. షూటింగ్ లో ఎంతో సరదాగా.. నవ్వుకుంటూ జరిగిందని.. ఇప్పుడు మాత్రం తనకు నిద్ర పట్టడం లేదంటూ చెప్పుకొచ్చారు.





























