అపరిచితులను నమ్మడం, మోసపోవడం పరిపాటిగా మారింది ఈ మధ్య కాలంలో.. పేస్ బుక్ లో స్నేహం, ఆపై మోసం ఎక్కడ చుసిన ఎదో ఒక వార్త వింటూనే ఉన్నాం. తాంత్రిక జీవనానికి అలవాటుపడి అయినవాళ్లకు దూరంగా ఎక్కడో ఒంటారిగా ఉండటమే దీనికి కారణం. అయినా ఏ టైములో జరగాల్సిన ముచ్చట ఆ టైములో జరగాలి అని మన పెద్దవారు ఊరకనే చెప్పలేదు. తాజాగా ఒక ఆమె (పేర్లు ఎందుకులెండి) పెళ్లి కాకపోవడంతో తన విరహ వేదనని తట్టులేకపోయింది, కోరికలను చంపుకోలేక, ఆమెకు తోడుగా ఉండే వ్యక్తికోసం ఎదురుచూసింది. అయితే తెలియని వారిని కూడా తెలుసుకుని కలుసుకునేందుకు ఉందిగా ఫేస్బుక్. ఇంకేముంది ఆమె ఫేస్ బుక్ లో అకౌంట్ ఓపెన్ చేయడం, ఆమె ఫోటోలు అప్లోడ్ చేయడం చక చకా చేసేసింది. పెళ్ళి కానీ అమ్మాయి, అందులోను మంచి ఫోటోలు పెడితే ఎవరు వదులుతారు. అబ్బాయిలు అందరు లైన్ లోకి వచ్చారు. ఫ్రెండ్ రిక్వెస్ట్ లు, మెసెంజర్లో చాట్ ల తగిడి పెరిగింది. అంతమంది ఆమె మీద చూపిస్తున్న ఆసక్తి కి ఆమె అసలు పని మొదలు పెట్టింది. వచ్చిన కుర్రాళ్లలో ఆమెకు నచ్చిన ఒక కుర్రాడిని సెలెక్ట్ చేసుకుంది. ఇంకేముంది అతనికి తన ఇంటి తలపులు తెరిచింది. అతడితో కొద్దిరోజులు సహజీవనం సాగించింది. చివరకి ఆ కుర్రాడి చేతిలో మోసపోయి లబో..దిబో..మంటుంది.

అసలు విషయానికి వస్తే…ఆమెతో ఏకాంతంగా తన గదిలో గడిపిన ఫోటోలను తీసుకున్నాడు. ఇంకేముంది ఆ యువకుడు ఆమెతో కలిసి ఉన్న ఫోటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. అతనికి డబ్బు అవసరం వచ్చిన ప్రతీసారి ఈమె వద్దకు రావడం, డబ్బులు కావాలని బెదిరించడం పరిపాటిగా మారింది. తాను అడిగినంత ఇవ్వకపోతే ఆమె నగ్న ఫోటోలు సోషల్ మీడియా లో షేర్ చేస్తాను అని బెదిరించాడు. అంతేకాదు ఏకంగా కోటి 3ముప్పై లక్షల వరకు వాసులు చేసాడు. అక్కడితో ఆగలేదు. మళ్ళి డబ్బులు కావాలని బెదిరించడంతో ఆమె అతని టార్చర్ తట్టుకోలేకపోయింది. అతని పెట్టె బాధలు తట్టుకోలేక దిక్కుతోచని స్థితిలో బాధితురాలు చేసేది ఏమిలేక పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఇచ్చిన కంప్లైంట్ తో పోలీసులు ఆ నిందితుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడం మొదలు పెట్టారు. ఇదంతా పొరుగు దేశమైన దుబాయిలో జరిగింది. దుబాయిలో అబుదాబి లోని పోలీసుస్టేషన్లో ఆమె కేసు నమోదుచేసింది. దీనితో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అబుదాబి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టులో తన నేరాన్ని అంగీకరించిన నిందితుడికి అబుదాబి కోర్టు ఏడాది జైలు శిక్ష మరియు తొంబై నాలుగు లక్షలు జరినామా విధించారు. చూసారుగా అపరిచితులు నమ్మడం వల్ల వచ్చే దుష్పలితాలను కాస్త జాగ్రత్త వహించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here