Health News

వ్యాయామం చేసేటప్పుడు ఆవలింపులు వస్తున్నాయా.. అయితే మీ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాల్సిందే!

మనిషికి ఆవలింపులు రావడం సర్వసాధారణమే. ఈ విధంగా మనిషికి తరచూ ఆవలింపు వస్తుంది అంటే ఆ వ్యక్తి పూర్తిగా అలసిపోయాడనీ, అతనికి విశ్రాంతి ఎంతో అవసరం అని చెప్పడానికి ఆవలింపు ఒక సంకేతంగా భావిస్తాము. అయితే ఆవలింపులు నిద్ర సమయంలో కూడా ఎక్కువగా వస్తున్నాయంటే మీరు మీ గుండె ఆరోగ్యం గురించి ఆలోచించాలని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుత కాలంలో చిన్నవయసు వారి నుంచి ముసలివారి వరకు గుండె సమస్యలు వెంటాడుతున్నాయి.కొందరికి ఉన్నఫలంగా హార్ట్ స్ట్రోక్ రావడం జరుగుతుంది. ఈ విధంగా ఒక వ్యక్తిలో గుండె సమస్యలు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. గుండె కండరాలకు రక్తసరఫరా సరిగా అందని పక్షంలో ఈ విధంగా ఛాతిలో నొప్పి రావడం జరుగుతుంది. కొందరిలో నడిచిన, మెట్లెక్కిన తీవ్ర ఆయాసంతో బాధపడుతూ ఛాతిలో నొప్పి కలిగి ఉంటారు.

ఈ విధంగా గుండె సమస్యలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఈ కారణాలలో ఒకటే ఆవలింపు అని కూడా చెప్పవచ్చు. ఒక వ్యక్తిలో మితిమీరిన ఆవలింపు వస్తున్నాయంటే ఆవలింపు వేగస్ నాడి పై ప్రభావాన్ని చూపుతాయి. ఈ నాడి మన మెదడు నుంచి ఉదర భాగం వరకు ఉంటుంది. కొన్ని సందర్భాలలో గుండె చుట్టూ అధిక రక్తస్రావం ఉన్నప్పుడు ఆవలింపు లు వస్తే వెంటనే చాతిలో నొప్పి కలుగుతుంది. దీనినే గుండె నొప్పికి సంకేతంగా వైద్యులు భావిస్తారు.

ముఖ్యంగా వేడి ఎక్కువగా ఉన్న రోజులలో, వ్యాయామం చేస్తున్న సమయంలో అధికంగా ఆవలింపు వస్తే అది గుండె జబ్బులకు కారణమవుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడే వారు వెంటనే వైద్యుని సంప్రదించి సరైన చికిత్స చేయించుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago