మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించిన యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జశ్వంత్.. తానూ కావాలని తప్పు చేయలేదని చెప్పాడు. మద్యం మత్తులో కారు నడపడంతో అతడి కారు వేగంగా 2 కార్లు, 2 బైకులను డీకొనగా.. పలువురు ద్విచక్ర వాహనదారులు గాయపడ్డారు.

ఈ ఘటనపై స్పందించిన  షణ్ముక్.. “ప్లీజ్ వీడియోలు తీయవద్దు. నా ప్రమాదంతో ఎవరూ ఆసుపత్రిలో చేరలేదు. ఎందుకు ఇంత సీన్ చేస్తున్నారు.. నేను చేసింది తప్పు అనుకుంటే పోలీసులకు పిర్యాదు చేయండి. అంతేగాని ఫోన్లలో రికార్డు చేయవద్దు” అంటూ వ్యాఖ్యానించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here